ఓటు హక్కును వినియోగించకునే ప్రక్రియలో తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారంటూ ఓటర్లు వారి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పురపాలిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
ప్రశాంతంగా ఆదిలాబాద్ పుర ఎన్నికలు - Municipal Elections in Adilabad district
ఆదిలాబాద్ పురపాలక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పుర ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ప్రశాంతంగా ఆదిలాబాద్ పుర ఎన్నికలు