తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి' - ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ కార్మికులు ఆదిలాబాద్​లో ఆందోళన బాట పట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు.

ఆర్టీసీ కార్మికుల ఆందోళన

By

Published : Aug 29, 2019, 10:29 AM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్​ ఆర్టీసీ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. యాజమాన్య నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనకు టీఎంయు రాష్ట్ర కార్యదర్శి రాఘవరెడ్డి హాజరై ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఉమ్మడి జిల్లా నుంచి కార్మికులు ఈ నిరసనకు తరలివచ్చారు.

ఆర్టీసీ కార్మికుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details