ఆదిలాబాద్‌లో అంధుడైన ఓ విశ్రాంత ఉద్యోగి... తన ఓటుహక్కు వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఓటు ప్రలోభాలకు లొంగేది కాదని... అంధుడు ముత్యంరెడ్డి హితవు పలికారు. కంటిచూపు లేకపోయిన తన కుమారుడితో పాటు పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటేశాడు.
కళ్లులేకపోయినా... ఓటేసి ఆదర్శంగా నిలిచిన వృద్ధుడు - BLIND OLD MAN CASTE HIS VOTE IN ADILABAD
చూసేందుకు కళ్లు లేవు. అయితేనేం... రాజ్యాంగం తనకు కల్పించిన ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచాడో వృద్ధుడు.
కళ్లులేకపోయినా... ఓటేసి ఆదర్శంగా నిలిచిన వృద్ధుడు