తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐకేపీ ఆధ్వర్యంలో.. మహిళ దినోత్సవ వేడుకలు - international womens day

ఆదిలాబాద్​లో మహిళ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుర అధ్యక్షులు జోగు ప్రేమేందర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Adilabad, Women's Day celebrations were held in grand style
ఐకేపీ ఆధ్వర్యంలో.. మహిళ దినోత్సవ వేడుకలు

By

Published : Mar 8, 2021, 7:50 PM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు పుర అధ్యక్షులు జోగు ప్రేమేందర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మహిళలు తమ ఎదుగుదల తీరు గురించి వివరించారు. అనంతరం ఐకేపీ సంఘాల సభ్యులు అధికసంఖ్యలో హాజరై ఆట.. పాటలతో అలరించారు.

ఇదీ చదవండి:సాగు చట్టాలపై మహిళా రైతుల పోరు

ABOUT THE AUTHOR

...view details