IPL 2022 Mumbai Indians vs Rajasthan Royals: ఐపీఎల్లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. లీగ్ దశలో భాగంగా నేడు (శనివారం) రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది ముంబయి ఇండియన్స్. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన రోహిత్ సేన.. రాయల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
తొలి మ్యాచ్ విజయంతో రాజస్థాన్ జోరుమీద ఉండగా, మొదటి మ్యాచ్‌లోనే ఓటమిపాలైంది ముంబయి. మరి నేటి మ్యాచ్‌లో గెలిచి ముంబయి తొలి విజయాన్ని నమోదు చేస్తుందా.. లేదా రాజస్థాన్ రెండో గెలుపును ఖాతాలో వేసుకుంటుందా అనేది చూడాలి.
తుది జట్లు: