డెన్మార్క్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నీలో మొదటి రౌండ్లో గెలిచిన లక్ష్య సేన్, డానిష్ ఆటగాడు హన్స్-క్రిష్టియన్ చేతిలో రెండో రౌండ్లో ఓటమి చవిచూశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలోని రెండోరౌండ్లో ప్రత్యర్థి చేతిలో 15-21,21-7,21-17తో ఓడిపోయాడు.
డెన్మార్క్ ఓపెన్: రెండో రౌండ్లో లక్ష్య సేన్ ఓటమి
డెన్మార్క్ ఓపెన్ నుంచి భారత షట్లర్ లక్ష్య సేన్ నిష్క్రమించాడు. రెండో రౌండ్లో డానిష్ ఆటగాడి చేతిలో పరాజయం చెందాడు.
డెన్మార్క్ ఓపెన్ : రెండో రౌండ్లో ఓడిపోయిన లక్ష్య సేన్
మరోవైపు భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ దూసుకెళ్తున్నాడు. డెన్మార్క్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. కెనడా ఆటగాడిని వరుస రౌండ్లలో ఓడించాడు.