తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నిఖిల్ ప్రేయసి ఎవరో తెలిసిపోయింది - నిఖిల్​

గతేడాది 'అర్జున్​ సురవరం'తో విజయాన్ని అందుకున్న టాలీవుడ్​ యువ కథానాయకుడు నిఖిల్​.. తన జీవితంలో మరో ముందడుగు వేశాడు. త్వరలోనే ఈ హీరో తను ప్రేమించిన అమ్మాాయిని పెళ్లి చేసుకోనున్నాడు.

Tollywood Actor Nikhil Get Engaged With Dr.Pallavi Varma
డాక్టర్​ను ప్రేమించి పెళ్లాడనున్న యంగ్​ యాక్టర్​

By

Published : Feb 2, 2020, 5:27 PM IST

Updated : Feb 28, 2020, 9:52 PM IST

టాలీవుడ్​ యువ కథానాయకుడు నిఖిల్​ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కుటుంబ వేడుకలో పరిచయమైన పల్లవితో ప్రేమలో దిగాడీ హీరో. తాజాగా డాక్టర్​ పల్లవి వర్మతో నిశ్చితార్థం చేసుకుని బ్యాచిలర్​ లైఫ్​ను ముగించాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తున్నాయి.

నిఖిల్ నటించిన 'అర్జున్​ సురవరం' గతేడాది విడుదలై బాక్సాఫీస్​ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇదీ చూడండి... 'అర్జున్​ సురవరం' సినిమాకు సీక్వెల్?

Last Updated : Feb 28, 2020, 9:52 PM IST

ABOUT THE AUTHOR

...view details