తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య వివాహం రేపు జరగనుంది. తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్త విషగణ్ను ఆమె వివాహం చేసుకోనుంది.
నా జీవితంలో వారే ముఖ్యం - సౌందర్య - vishgan
రేపు వివాహం చేసుకోబోయే సౌందర్య రజనీకాంత్ ట్విట్టర్లో తన ఆనందాన్ని పంచుకుంది.
సౌందర్య రజనీకాంత్
" నేనిప్పుడు మాటలకందని ఆనందాన్ని పొందుతున్నాను. నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తులు వీరే" అంటూ తన తండ్రి రజినీకాంత్, కొడుకు, పెళ్లి చేసుకోబోయే విషగణ్ ఫోటోలను సౌందర్య రజనీకాంత్ తన ట్విట్టర్లో పంచుకుంది.