Sonakshi sinha news: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై నాన్‌బెయిల్ వారెంట్‌ను జారీ చేసింది ఉత్తర్‌ప్రదేశ్‌లోని మోరదాబాద్ కోర్టు. ఆమె వచ్చే నెలలో హాజరు కావాలని ఆదేశించింది.
ఏమైందంటే?
Sonakshi sinha news: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాపై నాన్‌బెయిల్ వారెంట్‌ను జారీ చేసింది ఉత్తర్‌ప్రదేశ్‌లోని మోరదాబాద్ కోర్టు. ఆమె వచ్చే నెలలో హాజరు కావాలని ఆదేశించింది.
ఏమైందంటే?
2019లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈవెంట్ మేనేజర్ ప్రమోద్ శర్మ ముందుగానే ఆమెకు రూ.28లక్షలు అందజేశారు. అయితే అనుకున్న సమయానికి ఆ కార్యక్రమానికి రాకుండా డుమ్మా కొట్టారు సోనాక్షి సిన్హా. దీంతో ప్రమోద్.. తాను చెల్లించిన మొత్తాన్ని ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. దీనికి ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
దీంతో ఆమెపై చీటింగ్ కేసు దాఖలు చేశారు ప్రమోద్ శర్మ. ఈ క్రమంలో ఆమెకు నాన్‌బెయిల్ వారెంట్ జారీ చేసింది మొరదాబాద్ కోర్టు. వచ్చేనెల కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.
ఇదీ చూడండి:'రాధేశ్యామ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?