వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. ఇన్నాళ్లు మాటలకే పరిమితమైన ఆర్జీవీ.. తనలోని డ్యాన్సర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. 'బ్యూటిపుల్' ప్రీరిలీజ్ ఈవెంట్ ఇందుకు వేదికగా నిలిచింది.
'బ్యూటిఫుల్' హీరోయిన్‌తో ఆర్జీవీ డ్యాన్స్ - tollywood news latest
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. 'బ్యూటిఫుల్' సినిమా ముందస్తు వేడుకలో హీరోయిన్ నైనా గంగూలీతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
!['బ్యూటిఫుల్' హీరోయిన్‌తో ఆర్జీవీ డ్యాన్స్ RGV Dance with Beautiful Heroine Naina Ganguly](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5477129-1046-5477129-1577177887048.jpg)
'బ్యూటిఫుల్' హీరోయిన్‌తో ఆర్జీవీ డ్యాన్స్
'బ్యూటిఫుల్' హీరోయిన్‌తో నైనా గంగూలీతో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ డ్యాన్స్
అగస్త్య మంజు దర్శకత్వం వహించిన 'బ్యూటిపుల్'.. జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుక నిర్వహించారు. ఆ వేదికపై హీరోయిన్ నైనా గంగూలీతో డ్యాన్స్ చేసి సందడి చేశాడు వర్మ. తర్వాత మాట్లాడుతూ.. తన సినిమా సక్సెస్‌ను, ఫెయిల్యూర్‌ను బ్యూటిపుల్గానే భావిస్తానని చెప్పాడు.
ఇది చదవండి: హైదరాబాద్ దాదాలపై వర్మ సినిమా
Last Updated : Dec 24, 2019, 5:00 PM IST