ETV Bharat / sitara

హైదరాబాద్‌ దాదాలపై వర్మ సినిమా - దాదాస్ ఆఫ్ హైదరాబాద్​ సినిమా

సంచలన దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ.. 'దాదాస్​ ఆఫ్ హైదరాబాద్​' అనే కొత్త చిత్రం తీస్తున్నట్లు ప్రకటించాడు. 'జార్జ్​రెడ్డి' ఫేమ్ సందీప్​ మాధవ్​ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ట్వీట్ చేశాడు.

దర్శకుడు రామ్​గోపాల్ వర్మ ట్వీట్
author img

By

Published : Nov 20, 2019, 3:15 PM IST

Updated : Nov 20, 2019, 3:20 PM IST

ఆ దర్శకుడు తీసే చిత్రాలు వివాదాస్పదం కావు. వివాదం ఉండే చిత్రాలనే తీస్తాడు. అతడే రామ్‌ గోపాల్‌ వర్మ. మాఫియా డాన్‌లు, రాజకీయ నాయకులు, ఆసక్తికర యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలను రూపొందిస్తుంటాడు. ఇప్పుడు మరోసారి అలాంటిదే తీస్తున్నట్లు ప్రకటించాడు. హైదరాబాద్​ దాదాలపై సినిమా తెరకెక్కిస్తున్నట్లు ట్వీట్ చేశాడు.

director ram gopal varma tweet
దర్శకుడు రామ్​గోపాల్ వర్మ ట్వీట్

"ఇప్పుడే 'జార్జ్​రెడ్డి' సందీప్‌.. 'దాదాస్‌ ఆఫ్‌ హైదారాబాద్‌' చిత్రానికి సంతకం చేశాడు. విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు పూర్తయ్యారు. హైదరాబాద్‌లో 80 దశకంలోని దాదాలపై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఈ పాత్రకు నా 'శివ'నే స్ఫూర్తి" -ట్విట్టర్​లో రామ్​గోపాల్ వర్మ

సందీప్‌.. ఇంతకు ముందు వర్మ దర్శకత్వం వహించిన 'వంగవీటి'లో నటించాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన 'జార్జ్​రెడ్డి'.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇది చదవండి: జార్జ్​రెడ్డి గురించి అప్పుడే విన్నా: మెగాస్టార్​

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Burundi - Nov 18, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of traffic
2. Various of pedestrians
3. SOUNDBITE (French)Inès Sonia, spokeswomen, Burundi's Ministry of Foreign Affairs:
"[The Ministry] of Foreign Affairs of the Republic of Burundi is very appreciative of the speech recently delivered by the President of the People's Republic of China regarding stopping the violence that is now happening in China. The Government of Burundi greatly appreciates and strongly supports the recent statement by the Chinese President to stop the violence. The Government of Burundi would like to support the search for dialog without there being violence between peoples."
4. Various of pedestrians
5. Various of sculpture by street
A spokeswomen of Burundi's Ministry of Foreign Affairs expressed the country's support for Chinese President Xi Jinping's latest talk on the situation in Hong Kong which calls for an early end to the violence in the Special Administrative Region, and its condemnation of the violence there.
The spokeswoman, Inès Sonia, made the statement in an interview with China Central Television (CCTV) on Monday.
"[The Ministry] of Foreign Affairs of the Republic of Burundi is very appreciative of the speech recently delivered by the President of the People's Republic of China regarding stopping the violence that is now happening in China. The Government of Burundi greatly appreciates and strongly supports the recent statement by the Chinese President to stop the violence. The Government of Burundi would like to support the search for dialog without there being violence between peoples," said the spokeswoman.
Xi said the most pressing task for Hong Kong at present is to bring violence and chaos to an end and restore order when he attended the 11th BRICS summit in Brasilia, capital of Brazil, on Nov 14.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Nov 20, 2019, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.