తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పాటతో షూటింగ్​ మొదలుపెట్టిన రజనీకాంత్ - latest rajinikanth movies

సూపర్​స్టార్ రజనీకాంత్ 168వ చిత్రం షూటింగ్.. హైదరాబాద్​లో లాంఛనంగా ప్రారంభించింది. పాటతో చిత్రీకరణను మొదలుపెట్టారు.

rajinikanth latest 168 movie shooting started at hyderabad
రజని 168వ చిత్రం షూటింగ్​ ప్రారంభం

By

Published : Dec 20, 2019, 3:30 PM IST

సూపర్​స్టార్​ రజనీకాంత్​ సినిమాకు ఉండే క్రేజ్ వేరు. ఈ వయసులోనే వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఇటీవలే 'దర్బార్'ను పూర్తి చేసిన ఈ స్టార్ హీరో..​ తన 168 సినిమాను మొదలుపెట్టేశాడు. హైదరాబాద్​లో పాటతో లాంఛనంగా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు ఇమ్మాన్ ఇన్​స్టాలో వెల్లడించాడు.

ఈ సినిమాలో కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. సన్‌పిక్చర్స్‌ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: దేవరకొండ తల్లిగా శివగామి..!

ABOUT THE AUTHOR

...view details