తెలంగాణ

telangana

By

Published : Oct 19, 2020, 6:28 PM IST

ETV Bharat / sitara

ట్రైలర్: లైఫ్ అంటే 'లూడో'.. 'లూడో' అంటే లైఫ్

యాక్షన్ అడ్వెంచర్ ఎంటర్​టైనర్ 'లూడో' సినిమా ట్రైలర్ అలరిస్తోంది. నవంబరు 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందీ చిత్రం.

Ludo trailer hints at crazy caper by Anurag Basu
'లూడో' ట్రైలర్

ఓటీటీ స్ట్రీమింగ్​కు సిద్ధమైన బాలీవుడ్​ సినిమా 'లూడో' ట్రైలర్.. సోమవారం విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకుంటూ చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది.

ఇందులో అభిషేక్ బచ్చన్, రాజ్​కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, ఆదిత్య రాయ్ కపూర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా నవంబరు 12న నెట్​ఫ్లిక్స్​లో విడుదల కానుంది​.

ABOUT THE AUTHOR

...view details