అందాల సుందరాంగి.. పదహారణాల తెలుగమ్మాయి ఈషా రెబ్బా అదిరిపోయే అవకాశాన్ని అందిపుచ్చుకుందట. ఈమె త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. సీనియర్ నటుడు అనిల్ కపూర్ కొడుకు హర్ష వర్థన్ నటిస్తున్న రెండో చిత్రంలో అవకాశం దక్కించుకుందని సమాచారం. రాజ్‌సింగ్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు.
తెలుగు సోయగం ఈషా బాలీవుడ్ ఎంట్రీ! - eesha bollywood entry with anil kapoor son harshavardhan movie
తెలుగమ్మాయి ఈషా రెబ్బా.. త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. స్టార్ నటుడు అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్థన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఈ భామ చోటు దక్కించుకుందని టాక్.
తెలుగు సోయగం ఈషా బాలీవుడ్ ఎంట్రీ!
ఇటీవలే దర్శకుడు, ఈషాను ముంబయికి పిలిపించి ఆడిషన్ నిర్వహించారు. అందులో ఆమె నటన నచ్చిన కారణంగా హీరోయిన్గా ఎంచుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో ఆమె ఓ రాజస్థానీ యువతిగా కనిపించనుందని సమాచారం.
ఇదీ చూడండి: 'హాట్‌గానే ఉన్నా.. వాళ్లే పద్ధతిగా చూస్తున్నారు'
Last Updated : Jan 20, 2020, 9:16 AM IST