తెలంగాణ

telangana

By

Published : Mar 6, 2020, 8:37 AM IST

ETV Bharat / sitara

దండుపాళ్యం దర్శకుడి '18+సినిమా'

సుమంత్ అశ్విన్ నటిస్తున్న '18+సినిమా'.. ఈ వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని నిర్మాత ప్రకటించారు.

దండుపాళ్యం దర్శకుడి '18+సినిమా'
18+ సినిమా

'దండుపాళ్యం' మూడు భాగాలు తీసిన దర్శకుడు శ్రీనివాసరాజు.. కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. '18+సినిమా' పేరుతో తీస్తున్నట్లు చెప్పాడు. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు. సలోని మిశ్రా హీరోయిన్.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్​ జరుగుతోంది. తమిళనాడులో ఈనెల 20 వరకు చిత్రీకరణ సాగుతుంది. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సుమంత్ అశ్విన్-శ్రీనివాసరాజు

ABOUT THE AUTHOR

...view details