పల్లెటూరి చేపల పులుసు అంటే.. బోలెడన్ని పదార్థాలు కావాలేమో అనుకోకండి. ఊర్లో ఉన్నంతలో వండుకోవడం అలవాటే కదా.. ఆ పద్ధతిని పాటిస్తూ అతితక్కువ పదార్థాలతో చేపల పులుసు చేసుకోండిలా...
కావలసినవి
పల్లెటూరి చేపల పులుసు అంటే.. బోలెడన్ని పదార్థాలు కావాలేమో అనుకోకండి. ఊర్లో ఉన్నంతలో వండుకోవడం అలవాటే కదా.. ఆ పద్ధతిని పాటిస్తూ అతితక్కువ పదార్థాలతో చేపల పులుసు చేసుకోండిలా...
కావలసినవి
చేపముక్కలు: కిలో, కారం: 2 టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, నూనె: అరకప్పు, కొత్తిమీర: కట్ట, మంచినీళ్లు: 2 కప్పులు, చింతపండురసం: 2 కప్పులు, కరివేపాకు: 3 రెబ్బలు, ఉల్లిపాయలు: రెండు, అల్లంవెల్లుల్లి: 4 టేబుల్‌స్పూన్లు, పసుపు: టీస్పూను, ఉప్పు: తగినంత, ధనియాలపొడి: టేబుల్‌స్పూను
తయారుచేసే విధానం
ఇదీ చదవండి: చిరుజల్లుల వేళ 'పొటాటో వెడ్జెస్' చేసుకోండిలా!