ఆరణి పట్టు చీరలపై పరుచుకున్న వర్ణాలు.. ‘సొగసు చూడతరమా’అనిపించేలా మగువల మనసు దోచేస్తున్నాయి. లేత గోధుమ రంగు ఆరణి పట్టు చీరపై ప్రకాశవంతమైన వర్ణాల్లో పెద్ద పెద్ద గళ్లు... టెంపుల్ బార్డర్... పసిడి కొంగు, అంచూ భలే ఉన్నాయి.
ఆరణి పట్టు చీరలో అతివ అందం చూడతరమా.. - aarani pattu sarees by kalanjali fashion mall
సందెపొద్దు అందాలున్న ఆరణి పట్టు చీరను మీరు కట్టుకుంటే.. ‘ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే’ అని ఎవరైనా ఆనందంగా పాడాల్సిందే. ఇక చీరలపై పరుచుకున్న వర్ణాలు.. ‘సొగసు చూడతరమా’అనిపించక మానవు.
ఆరణి పట్టు
ఫ్యుషియా-ఆరెంజ్ పట్టు కోకపై అక్కడక్కడా పరుచుకున్న వెండి-బంగారు రంగు వృత్తాల మోటిఫ్‌లు.. రాణీపింక్ అంచు, కొంగూ అందంగా ఉన్నాయి కదూ.
- ఇదీ చూడండి :అందమైన అతివలకు దసరా కోసం.. దుర్గమ్మ ఫ్యాషన్