తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భాజపా ఆర్​టీఐ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ దారుణ హత్య

By

Published : Dec 26, 2020, 9:11 AM IST

Updated : Dec 26, 2020, 10:40 AM IST

murder-attempt-on-bjp-leader-rama-rao
వైరాలో విషాదం: భాజపా రాష్ట్ర నేత దారుణ హత్య

09:03 December 26

భాజపా నేతపై యువకుడి దాడి.. ఆసుపత్రిలో మృతి

భాజపా నేతపై యువకుడి దాడి.. ఆసుపత్రిలో మృతి

ఖమ్మం జిల్లా వైరాలో భాజాపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఆర్​టీఐ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నేలవెళ్లి రామారావుపై పట్టణానికి చెందిన ఓ యువకుడు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉదయం ఆరు గంటల సమయంలో పాత బస్టాండ్ ప్రాంతంలోని రామారావు ఇంటికి వెళ్లి యువకుడు కత్తితో దాడి చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. 

రక్తపుమడుగులో అపస్మారక స్థితికి చేరుకున్న రామారావుని 108 అంబులెన్స్​లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిగా... చికిత్స పొందతూ.. మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని వైరా ఏసీపీ సత్యనారాయణ, సీఐ వసంత్ కుమార్, ఎస్సై తిరుపతి రెడ్డి పరిశీలించి, దాడి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చూడండి:ఆదిలాబాద్ కాల్పుల ఘటనలో వ్యక్తి మృతి

Last Updated : Dec 26, 2020, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details