తెలంగాణ

telangana

By

Published : Aug 26, 2020, 11:10 AM IST

Updated : Aug 26, 2020, 11:57 AM IST

ETV Bharat / jagte-raho

దారుణం: ఆమె కోసం సహచర ఉద్యోగి హత్య

Man murder at Shivareddy Sweet Shop in Hyderabad SR Nagar
దారుణం: ఆమె కోసం సహచర ఉద్యోగి హత్య

11:06 August 26

దారుణం: ఆమె కోసం సహచర ఉద్యోగి హత్య

హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్‌లోని శివారెడ్డి స్వీట్ షాపులో దారుణ హత్య జరిగింది. వర్కర్ శ్రీనివాస్‌ను మరో వర్కర్ గౌస్ హత్య చేశాడు.  తలపై తీవ్రంగా కొట్టడంతో అక్కడిక్కడే శ్రీనివాస్ మృతి చెందాడు. 

ఓ మహిళ విషయంలో ఇద్దరు వర్కర్ల మధ్య గొడవ తలెత్తింది. మృతుడు శ్రీనివాస్ స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Last Updated : Aug 26, 2020, 11:57 AM IST

ABOUT THE AUTHOR

...view details