నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్లో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 103 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
న్యూ ఇయర్ వేళ 103 కిలోల గంజాయి పట్టివేత - telangana news
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 103 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేయగా.. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు.
103 కిలోల గంజాయి పట్టివేత
ఒకరిని అరెస్ట్ చేయగా.. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి ఒక కారు, బైక్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి:న్యూ ఇయర్లో డ్రగ్స్ సరఫరాపై ప్రత్యేక బృందాల నిఘా