ఏపీలోని ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లి పరిధిలోని కొత్తూరు సమీపంలో పొలాల్లో... జింకపై శునకాలు దాడి చేశాయి. గాయపడిన జింకను స్థానికులు కాపాడారు.
శునకాల దాడిలో గాయపడిన జింక - ఏపీ వార్తలు
శునకాలు దాడిలో జింక తీవ్రంగా గాయపడింది. స్థానికులు దానికి చికిత్స చేసి రక్షించారు. అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది.
శునకాల దాడిలో గాయపడిన జింక
ప్రథమ చికిత్స చేసి అటవీ అధికారులకు సమాచారం అందించారు. జింక కోలుకున్న తరువాత అడవిలో విడిచిపెడతామని అధికారి తులసీరావు తెలిపారు.
ఇదీ చదవండి:ఆ పెళ్లికి సినిమా ఫక్కీలో అడ్డంకులు... చివరికి ఏమైందంటే...!