తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాలో ప్రమాదకర ఆంత్రాక్స్ నిమోనియా కేసు

చైనాలో మరో ప్రాణాంతక వ్యాధి వెలుగుచూసింది. చెంగ్డే నగరంలో తొలి ఆంత్రాక్స్​ కేసు నమోదైందని అధికారులు వెల్లడించారు.

చైనా
China

By

Published : Aug 10, 2021, 5:07 AM IST

చైనాలోని చెంగ్డే నగరంలో ఆంత్రాక్స్​ నిమోనియా కేసు వెలుగుచూసింది. దీంతో బాధితుడిని హుటాహుటిన బీజింగ్ తరలించారు. అతడిని క్వారంటైన్​లో ఉంచి, చికిత్స అందిస్తున్నారు.

రోగి.. పశువులు, మేకలకు దగ్గరగా వెళ్లాడని అధికారులు తెలిపారు. ఈ జంతువుల్లోనే ఆంత్రాక్స్​ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

ఇదీ చూడండి:వుహాన్​లో కోటి మందికి కరోనా పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details