తెలంగాణ

telangana

By

Published : May 1, 2021, 8:18 PM IST

ETV Bharat / crime

జవహార్​నగర్​ ఆరో డివిజన్​ కార్పొరేటర్​పై అత్యాచారం కేసు

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా జవహార్​నగర్ ఆరో డివిజన్ కార్పొరేటర్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. తెరాస కార్పొరేటర్​ పల్లపు రవిపై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

rape case on trs corporator pallapu ravi
rape case on trs corporator pallapu ravi

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా జవహార్​నగర్ ఆరో డివిజన్ కార్పొరేటర్ పల్లపు రవిపై అత్యాచారం కేసు నమోదైంది. స్థానికంగా నివసించే ఓ మహిళ.. తనపై కార్పొరేటర్​ రవి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి పిర్యాదు మేరకు కార్పొరేటర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన జవహార్​నగర్ పోలీసులు... దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:ఏటీఎం వద్ద కాల్పులు జరిపిన నిందితుడి విచారణ

ABOUT THE AUTHOR

...view details