విధి నిర్వహణలో గాయపడి ప్రాణాలు కోల్పోయిన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం వెంకటాపుర్ గ్రామానికి చెందిన జవాను కల్యాణ్రావు అంత్యక్రియలు ఈరోజు నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు.. జవాను భౌతిక కాయానికి నివాళులర్పించారు. గ్రామస్థులు.. జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు.
విధి నిర్వహణలో అమరుడైన జవానుకు కన్నీటి వీడ్కోలు - నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్
విధి నిర్వహణలో గాయపడి అమరుడైన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం వెంకటాపుర్ వాసి కల్యాణ్రావు అంత్యక్రియలు ఈరోజు నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు.. జవాను మృతదేహానికి ఘన నివాళులర్పించారు.
tributes to the deceased Jawan
సాంకేతిక విభాగంలో విధులు నిర్వహించే కల్యాణ్రావు.. ఈనెల 15న చెట్టుపై కేబుల్ తీగలను సరిచేస్తూ ప్రమాదవశాత్తు కిందపడ్డారు. తీవ్ర గాయాలపాలై.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
ఇదీ చదవండి:Cabinet: లాక్డౌన్పై రేపు నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
Last Updated : Jun 19, 2021, 7:16 AM IST