అక్రమంగా ఓ ఇంట్లో దాచిన మద్యాన్ని హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. లక్ష 30 వేలకు పైగా ఉంటుందని తెలిపారు.
అక్రమంగా దాచిన రూ.1.30 లక్షల మద్యం స్వాధీనం
పక్కా సమాచారం మేరకు హైదరాబాద్‌లోని ఓ ఇంట్లో అక్రమంగా దాచిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం విలువ రూ. లక్ష 30 వేలకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన లక్షా 30 వేల మద్యం స్వాధీనం
పక్కా సమాచారంతోనే ఇంట్లోని మొత్తం 625 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గణేష్ సింగ్‌ను అదుపులోకి తీసుకొని మంగళ్‌హాట్ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి: విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామక దస్త్రంపై గవర్నర్ సంతకం