సనత్నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఒప్పంద ఉద్యోగి ఆత్మహత్య
employee
12:03 February 12
అధికారుల వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణలు
Contract Employee Suicide: హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఒప్పంద ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారుల వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆందోళనతో హస్పిటల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఇదీ చదవండి:Rape attempt on beggar: భిక్షాటన చేసే పాపపై పెయింటర్ అత్యాచారయత్నం..
Last Updated : Feb 12, 2022, 12:33 PM IST