తెలంగాణ

telangana

By

Published : Dec 9, 2019, 8:31 PM IST

ETV Bharat / city

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: నామ

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును ముస్లింలకు వర్తింపజేయాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత నామ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బిల్లులో మార్పులు చేయకుంటే.. వ్యతిరేకంగా ఓటేస్తామని తెలిపారు.

trs mp nama nageshwara rao
trs mp nama nageshwara rao

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని... తెరాస పార్లమెంటరీ పార్టీ నేత నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్​సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బిల్లు పూర్తిగా ముస్లింలకు వ్యతిరేకంగా ఉందన్నారు. సవరణలు తీసుకువస్తే అనుకూలంగా ఓటేస్తామన్నారు.

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: నామ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details