- ఉల్లంఘనలపై ఉక్కుపాదం...
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీసులు లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపై ఎవరూ కనిపించకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో.. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బంధాలు దూరం బతుకు భారం...
మాయదారి మహమ్మారి మానవత్వానికి మసిపూసి మనుషుల మధ్య దూరాన్ని పెంచుతోంది. బంధాలను కొడిగట్టుకుపోయేలా చేస్తోంది. ఇన్నాళ్లూ కళ్లముందే ఆప్యాయంగా మెలిగిన వారిని.. కడచూపు కూడా చూసుకోకుండా చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వీరు చిక్కరు.. వారికి చిక్కులు...
దొంగ నంబరు ప్లేట్లతో దర్జాగా తిరుగుతూ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుంటున్న అక్రమార్కులు అసలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. తాము తప్పు చేయకున్నా జరిమానా పడటం చూసి అవాక్కవుతున్న యజమానులు ఎవరిని కలవాలో తెలియక.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పసరు పనిచేస్తోందా?...
ఆనందయ్య.. ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చిన ఒక సామాన్య మూలికా వైద్యుడి పేరు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం కరోనా వైద్యానికి ప్రధాన కేంద్రంగా మారడానికి ఈయనే ప్రధాన కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇవాళ కాదు...
నరసాపురం ఎంపీ రఘురామ.. బెయిల్పై సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాలు రఘురామ న్యాయవాదులకు ఇంకా చేరనందున.. ప్రక్రియ ఆలస్యమవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మోదీకి సోనియా లేఖ...