- ప్రతిష్టంభనకు తెరపడేదెప్పుడు?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఓవైపు కొవిడ్ ప్రమాదం, మరోవైపు ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా రెండు నెలలకు పైగా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కేంద్రంతో రైతు సంఘాలు 11దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. 'ఎద్దు ఎండకు- ఎనుబోతు నీడకు' చందంగా ఉన్న ఈ ప్రతిష్టంభనకు తెరపడేదెప్పుడు? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అయోధ్యలో ఆ స్థలం మాదే..
అయోధ్యలో మసీదు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలం తమదే అంటూ దిల్లీకి చెందిన ఇద్దరు మహిళలు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశ విభజన సమయంలో తమ తండ్రికి ఈ స్థలాన్ని అప్పగించారని పేర్కొన్నారు. ఈ స్థలాన్ని బదిలీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అందులో.. తెలంగాణ వెనకబాటు
మారుతున్న ప్రపంచంలో కంప్యూటర్ కీలక పాత్ర పోషిస్తోంది. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల్లో ఇంటర్నేట్ ఉపయోగించి అనేక పనులు చేసుకుంటున్నాం. ఇలాంటి కంప్యూటర్ విద్యలో తెలంగాణ వెనకబడింది. కంప్యూటర్ ప్రయోగశాలలున్న పాఠశాలల సంఖ్యలో రాష్ట్రం చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చెంప చెళ్లుమంది
సరకులు తీసుకోడానికి వచ్చిన లబ్ధిదారుడిపై రేషన్ డీలర్ చేయిచేసుకున్నాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎలికేశ్వరంలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చిరుత, శునకం.. వీడియో వైరల్!
కర్ణాటకలో గమ్మత్తయిన ఘటన జరిగింది. అడవిలో ఉండాల్సిన చిరుత ఓ ఇంటి మరుగుదొడ్డిలో దర్శనమిచ్చింది. అక్కడే శునకం ఉన్నా.. ఆ పులి ఏం చేయలేకపోయింది. ఓ మూలన నక్కి కూర్చుంది. సంబంధిత దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అసలు ఆ పులి ఇంట్లోకి ఎలా వచ్చింది. ఇది చదవండి మరి.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఇరు దేశాల మధ్య లోతైన బంధం