- నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
- హైదరాబాద్ మహానగరంలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి
- వరదప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి
- భారీ వర్షాల కారణంగా అన్ని న్యాయస్థానాలకు సెలవు
- జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు
- నేటి నుంచి తెరుచుకోనున్న సినిమా థియేటర్లు
- దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్
- నేటితో ముగియనున్న ఎల్ఆర్ఎస్ గడువు
- నేడు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
- హాథ్రస్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ
- రాయల్ ఛాలెంజ్ బెంగళూరు- కింగ్స్‌లెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్
- నటుడు సాయిథరమ్ తేజ్ పుట్టినరోజు
నేటి ప్రధాన వార్తలు