మహిళలపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ రైతులు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని బంద్కు పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమ పట్ల పోలీసులు అనైతికంగా వ్యవహరించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బంద్కు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తమకు ఆటంకాలు కలిగిస్తే పోరును మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు తేల్చి చెప్పారు.
'మహిళలపై పోలీసుల దాష్టీకాలు... రేపు అమరావతి బంద్' - latest new son amaravathi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంత రైతులు రేపు బంద్ ప్రకటించారు. మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ పోరును మరింద ఉద్ధృతం చేస్తామని తేల్చిచెప్పారు.
'అడ్డొస్తే బంద్ ఉద్ధృతం చేస్తాం'