ఏపీ రాజధాని ప్రాంతం తుళ్లూరులో మహిళలపై జరిగిన పోలీసుల దౌర్జన్యకాండపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. మహిళలపై పోలీసులు దాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదుతో రేపు అమరావతి ప్రాంతంలో మహిళా కమిషన్ బృందం పర్యటించనుంది. నిజ నిర్ధరణ బృందాన్ని అమరావతికి పంపుతున్నట్లు రేఖా శర్మ పేర్కొన్నారు.
రేపు అమరావతికి జాతీయ మహిళా కమిషన్ నిజనిర్ధరణ కమిటీ - updates on amravathi issue
ఏపీ రాజధాని అమరావతిలో జాతీయ మహిళా కమిషన్ నిజనిర్ధరణ కమిటీ రేపు పర్యటించనుంది. తుళ్లూరులో మహిళలపై పోలీసులు దాడి చేశారని వచ్చిన పిర్యాదుతో బృందాన్ని పంపుతున్నట్లు కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా వెల్లడించారు.

women commission
ఇవీ చూడండి: నేటితో ముగియనున్న పురఎన్నికల నామినేషన్ల ప్రక్రియ