బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ త్యాగానికి మారుపేరన్నారు. మహ్మద్ ప్రవక్త బోధనలను పాటించాలని , సాటి మానవులపై ప్రేమాభిమానాలు, దయ, కరుణ చూపాలని పేర్కొన్నారు.
బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, ముఖ్యమంత్రి - bakreed
తెలంగాణలోని ముస్లిం సోదరులకు గవర్నర్, ముఖ్యమంత్రి కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పర్వదినం త్యాగానికి మారుపేరన్నారు.

బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, ముఖ్యమంత్రి
TAGGED:
bakreed