తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఈజీ లోన్​ యాప్స్​తో తస్మాత్ జాగ్రత్త' - fraud online loan apps in google play store

సులభ పద్ధతిలో వచ్చే రుణాలపై తస్మాత్‌ జాగ్రత్త అని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈజీ లోన్స్ పేరుతో మోసం చేసేందుకు.. 500కు పైగా మోసపూరిత యాప్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

fraud-online-loan-apps-in-google-play-store
ఈజీ లోన్​ యాప్స్​తో తస్మాత్ జాగ్రత్త

By

Published : Dec 18, 2020, 5:33 PM IST

ఈజీ లోన్స్​ పేరుతో మోసం చేసేందుకు రోజుకో యాప్​ పుట్టుకొస్తోందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. యాప్స్​ ద్వారా రుణాలిస్తూ.. చెల్లించడంలో జాప్యమైతే వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.

గూగుల్​ ప్లే స్టోర్​లో సులభ పద్ధతిలో రుణాల పేరుతో యువతకు గాలమేసేందుకు 500కు పైగా మోసపూరిత యాప్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. యాప్స్‌ ద్వారా రుణాలిస్తూ ఇబ్బందులు పెడుతున్న అంశాలపై సైబర్‌ నిపుణులు శరత్ తేజతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...

ఈజీ లోన్​ యాప్స్​తో తస్మాత్ జాగ్రత్త

ABOUT THE AUTHOR

...view details