తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : Jun 18, 2020, 9:02 PM IST

ETV BHARAT TOP TEN NEWS 9PM
టాప్​టెన్​ న్యూస్​@9PM

నలుగురు ఐపీఎస్‌లకు పదోన్నతి

తెలంగాణలో నలుగురు ఐపీఎస్‌లకు అదనపు డీజీలుగా పదోన్నతి లభించింది. ఎవరెవరు..?

రోజుకు 5 వేల పరీక్షలు సాధ్యమేనా?

కరోనా గురించి ప్రజలకు మరింత స్పష్టంగా వివరించాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఆ అంశాలపై ప్రభుత్వానికి ఆదేశాలు

రాష్ట్ర అటవీ కళాశాలకు ఏ+

తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ప్లస్ కేటగిరీ విద్యా సంస్థగా గుర్తింపు పొందింది. ఎందుకు వచ్చిందో తెలుసా?

రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం

వారు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కానీ.. కాళ్ల పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదం వారిని కబళించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

తమిళనాడులో 277 మంది మిస్సింగ్​

తమిళనాడులో కరోనాను కట్టడి చేసేందుకు చెన్నై సహా 4 జిల్లాల్లో శుక్రవారం నుంచి 12 రోజుల పాటు లాక్​డౌన్ ప్రభుత్వం అమలు చేయనుంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50 వేల మార్కు దాటిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చెన్నైలో ఏం జరిగిందంటే..

ఐరాస భద్రతా మండలిలో భారత్..

ఐరాస భద్రతా మండలిలో రెండేళ్ల సభ్యత్వ కాలాన్ని ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది. వారి నిర్మూలనకు కసరత్తు ముమ్మరం...

'జవాన్ల వద్ద ఆయుధాలుంటాయి.. కానీ వినియోగించరు'

లద్దాక్ సరిహద్దులో సైనికులను నిరాయుధులుగా ఎందుకు పంపారన్న రాహుల్​ ప్రశ్నకు బదులిచ్చారు విదేశీ వ్వవహారాల మంత్రి ఎస్​ జయ్​శంకర్. జవాన్ల వద్ద ఎప్పుడూ ఆయుధాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇంకా ఏం అన్నారంటే

అతన్ని అమ్మాయిగా మార్చేసిన చాహల్!

సహచర క్రికెటర్... అమ్మాయి రూపంలో ఎలా ఉంటాడో చెబుతూ ఓ ఫొటోను బౌలర్ చాహల్ పోస్ట్ చేశాడు. ఎవరో తెలుసా?

సరికొత్త ఫీచర్​తో ట్విట్టర్​​ !

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​ మరో కొత్త ఫీచర్​తో యూజర్ల ముందుకొచ్చింది. ఐఓఎస్​ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చిన ఆ ఫీచర్ ఎంటో చుద్దామా?

మెగా హీరోయిన్​ నిహారిక పెళ్లి!

తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఫొటోను హీరోయిన్ నిహారిక తన ఇన్​స్టాలో పంచుకుంది. అతను ఎవరంటే..

ABOUT THE AUTHOR

...view details