వాగును తలపిస్తోన్న రహదారి.. మోకాళ్ల లోతు వరదతో వాహనదారుల ఇక్కట్లు - హైదరాబాద్‌లో భారీ వర్షం
భారీ వర్షానికి హైదరాబాద్ శివారులోని దూలపల్లి నుంచి కొంపల్లి వెళ్లే మార్గంలో రోడ్లపైకి భారీగా వరద నీరు వస్తోంది. రహదారిపై వరద కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోకాళ్ల లోతుతో నీరు ప్రవహించటంతో.. రోడ్డు వాగును తలపిస్తోంది. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు ఇంటి సమీపంలోనూ వరద ప్రభావం ఉంది. దీంతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు.
dulapally to kompally road filled with flood water and motorists facing problems