ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డితో భాజపా బృందం భేటీ - undefined
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసిన భాజపా బృందం
17:55 January 03
ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డితో భాజపా బృందం భేటీ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో భాజపా ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. ఓటర్ల జాబితాలో అక్రమాలను అరికట్టాలని కమిషనర్‌కు పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జనగణనలో తప్పులను సరిదిద్దాలని ఈ సందర్భంగా భాజపా నేతలు కోరారు. రిజర్వేషన్ల విషయంలో పారదర్శకత పాటించాలని కమిషనర్ నాగిరెడ్డికి సూచించారు.
ఇవీ చూడండి : నడిరోడ్డుపై పోకిరిని చితక్కొట్టిన మహిళలు
Last Updated : Jan 3, 2020, 8:54 PM IST