తెలంగాణ

telangana

ETV Bharat / city

Airtel Goodnews: ఎయిర్​టెల్​ యూజర్లకు గుడ్​న్యూస్​.. రోజూ 500 ఎంబీ ఉచితం..!

Airtel Goodnews: ఎయిర్​టెల్​ యూజర్లకు గుడ్​న్యూస్​.. రోజూ 500 ఎంబీ ఉచితం..!
Airtel Goodnews: ఎయిర్​టెల్​ యూజర్లకు గుడ్​న్యూస్​.. రోజూ 500 ఎంబీ ఉచితం..!

By

Published : Nov 28, 2021, 11:27 AM IST

11:16 November 28

Airtel Goodnews: ఎయిర్​టెల్​ యూజర్లకు గుడ్​న్యూస్​.. రోజూ 500 ఎంబీ ఉచితం..!

AirTel Goodnews: ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్​టెల్​ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇటీవల టారిఫ్​ ధరలను భారీగా పెంచేసిన ఎయిర్​టెల్..​…తాజాగా ప్రీ పెయిడ్​ సెలెక్టెడ్ ప్లాన్లపై రోజుకు 500 ఎంబీ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. అయితే దీనికి కొన్ని షరతులు విధించింది. రోజూ ఫ్రీ డేటా 500 ఎంబీ పొందాలంటే మీరు​ రూ.265, 299, 719, 839 ప్లాన్లతో రీఛార్జ్​ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని మినహాయించి మిగతా ప్రీ పెయిడ్​ ప్లాన్​లకు ఈ ఆఫర్ వర్తించదని ఎయిర్​టెల్​ తెలిపింది.

ఇక ప్రస్తుత ఆఫర్​తో రీఛార్జ్​ చేసుకుంటే రూ.265తో ప్లాన్​తో ఇదివరకు రోజుకు 1 జీబీ డేటా వచ్చేది.. ఇక నుంచి 28 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ డేటా పొందవచ్చు. అలాగే రూ. 299 ప్లాన్​తో 28 రోజుల పాటు 2 జీబీ డేటా వస్తుంది. రూ.719 రీచార్జ్​తో 84 రోజుల పాటు 1.5 జీబీ అందిస్తుంది.. రూ.839 ప్లాన్​తో రోజుకు 2.5 జీబీ డేటా వస్తుంది.

For All Latest Updates

TAGGED:

AIRTEL

ABOUT THE AUTHOR

...view details