తెలంగాణ

telangana

ETV Bharat / city

నగరంలో తళుక్కుమన్న శృతిహాసన్​

ప్రముఖ సినీ నటి శృతిహాసన్​ నగరంలో సందడి చేశారు. ప్రముఖ డిజైనర్​ గౌరవ్​ గుప్తా డిజైన్​ చేసిన వైట్​ డ్రస్​లో మెరిసిపోయారు.

By

Published : Sep 30, 2019, 3:57 AM IST

Updated : Sep 30, 2019, 8:01 AM IST

నగరంలో సందడి చేసిన శృతిహాసన్​

ప్రముఖ సినీ కథానాయిక, కమలహాసన్‌ ముద్దుల తనయ శృతిహాసన్‌ నగరంలో సందడి చేశారు. ప్రముఖ డిజైనర్‌ గౌరవ గుప్తా బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన న్యూ బోటిక్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజైనర్‌ గౌరవ్‌ డిజైన్‌ చేసిన వైట్‌ డ్రస్‌లో శృతిహాసన్‌ మెరిసిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో డిజైనర్లకు మంచి అవకాశాలు ఉన్నాయని.... ఫ్యాషన్‌ హబ్‌గా నగరం మారుతుందని డిజైనర్‌ గౌరవ్‌ గుప్తా అన్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు హైదరాబాద్‌ వైపు చూస్తున్నారని....అన్నీ రంగాల్లో భాగ్యనగరం అభివృద్ధి చెందుతుందన్నారు.

నగరంలో సందడి చేసిన శృతిహాసన్​
Last Updated : Sep 30, 2019, 8:01 AM IST

ABOUT THE AUTHOR

...view details