తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రభుత్వ సలహాదారు పదవికి గడ్డం వివేక్ రాజీనామా - trs

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి గడ్డం వివేక్​ రాజీనామా చేశారు. పదవిలో ఉండి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం పొందలేదని తెలిపారు.

గడ్డం వివేక్

By

Published : Mar 22, 2019, 9:58 PM IST

దివంగత నేత గడ్డం వెంకటస్వామి కుమారుడు వివేక్​... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కేసీఆర్​ను కోరారు. లోక్​సభ ఎన్నికల్లో పెద్దపల్లి టికెట్​ ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని వివేక్​ తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి వైదొగులుతున్నట్లు ప్రకటించారు. సలహాదారు హోదాలో ఎలాంటి ఆర్థిక ప్రయోజనం పొందలేదని స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details