లాభాల్లోకి మార్కెట్లు..
సెన్సెక్స్ 200 పాయింట్లు పెరిగి ప్రస్తుతం 55 వేల 600 ఎగువన ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి.. ప్రస్తుతం 16,550 ఎగువన ఉంది.
11:26 August 16
లాభాల్లోకి మార్కెట్లు..
సెన్సెక్స్ 200 పాయింట్లు పెరిగి ప్రస్తుతం 55 వేల 600 ఎగువన ట్రేడవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి.. ప్రస్తుతం 16,550 ఎగువన ఉంది.
09:12 August 16
స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్.. లాభాల్లోకి మార్కెట్లు
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో.. స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సోమవారం సెషన్ ఆరంభంలో ఫ్లాట్గా ప్రారంభమైనా కాసేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ.. సెన్సెక్స్ 60 పాయింట్లు తగ్గి ప్రస్తుతం 55,380 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 20 పాయింట్లు తగ్గి చెంది 16,508 వద్ద ట్రేడవుతోంది.
ఐటీ స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి.
లాభనష్టాల్లో..
టీసీఎస్, ఐటీసీ, ఎన్టీపీసీ, ఎం&ఎం లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు నష్టాల్లో కొనసాగుతున్నాయి.