తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock Market: లాభాలతో ముగిసిన మార్కెట్లు - నిఫ్టీ

Stock market Live Updates
స్టాక్స్​ లైవ్​ అప్​డేట్స్​

By

Published : Jun 10, 2021, 9:30 AM IST

Updated : Jun 10, 2021, 3:45 PM IST

15:42 June 10

స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్(Sensex today) 359 పాయింట్లు పెరిగి 52,300 వద్ద స్థిరపడింది. నిఫ్టీ (Nifty today) 102 పాయింట్ల లాభంతో 15,738 వద్దకు చేరింది.

  • బజాజ్​ ఫినాన్స్, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఎస్​బీఐ, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఐటీసీ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
  • బజాజ్​ ఆటో, మారుతీ, పవర్​గ్రిడ్​, హెచ్​సీఎల్​టెక్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టాలను మూటగట్టుకున్నాయి.

09:11 June 10

సెన్సెక్స్ 130 ప్లస్​

స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 130 పాయింట్లకుపైగా బలపడి 52,073 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు పెరిగి 15,685 వద్ద కొనసాగుతోంది.

  • టెక్ మహీంద్రా, పవర్​గ్రిడ్​, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ, సన్​ఫార్మా లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, మారుతీ, ఓఎన్​జీసీ, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Jun 10, 2021, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details