పరిశ్రమల దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 2019-20 తొలి త్రైమాసికంలో రూ.10,104 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంతో పొలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నమోదైన లాభాలు 6.8 శాతం అధికమని పేర్కొంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్, టెలికాం విభాగాలు భారీగా పుంజుకున్నట్లు తెలిపింది.