తెలంగాణ

telangana

ETV Bharat / business

గంటలో రూ.5.15 లక్షల కోట్లు హాంఫట్​! - స్టాక్ మార్కెట్ వార్తలు

అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ కారణంగా మార్కెట్లు ప్రారంభమైన తొలి గంటలోనే.. బీఎస్​ఈ మదుపరులు రూ.5.15 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.

Investor wealth plummets Rs 5.15 lakh cr
మదుపరల సంపద లక్షల కోట్లు ఆవిరి

By

Published : May 4, 2020, 12:45 PM IST

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కుదేలవుతన్న నేపథ్యంలో మదుపరుల సంపద భారీగా తగ్గుతోంది.

సెషన్​ ఆరంభంతోనే నమోదవుతున్న భారీ నష్టాలతో బీఎస్​ఈ మదుపరుల సంపద రూ.5,15,308.99 కోట్లు ఆవిరైంది. బీఎస్​ఈ లిస్టెట్ కంపెనీల పూర్తి మార్కెట్ విలువ రూ.1,24,26,311.83 కోట్లకు చేరింది.

సెన్సెక్స్ ప్రస్తుతం 1,670 పాయింట్లకు పైగా నష్టంతో 32,040 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 480 పాయింట్లు కోల్పోయి 9,380 వద్ద ట్రేడవుతోంది.

ఇదీ చూడండి:జియోకు మరో రూ.5,655 కోట్ల పెట్టుబడులు

ABOUT THE AUTHOR

...view details