తెలంగాణ

telangana

ETV Bharat / business

పిల్లల కోసం 'న్యూమెసిల్' టీకా

పిల్లలకు న్యూమోనియా రాకుండా చూసేందుకు సీరమ్​ ఔషధ తయారీ సంస్థ దేశీయంగా 'న్యూమెసిల్'​ వ్యాక్సిన్​ను తయారు చేసింది. దీన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ ఆవిష్కరించారు.

Vardhan launches India's first indigenously developed pneumococcal vaccine Pneumosil
పిల్లల కోసం 'న్యూమెసిల్' టీకా

By

Published : Dec 29, 2020, 9:38 AM IST

పిల్లలకు న్యూమోనియా రాకుండా చేసేందుకు దేశీయంగానే అభివృద్ధి చేసిన 'న్యూమెసిల్' వ్యాక్సిన్​ను కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్​ వర్థన్ సోమవారం ఆవిష్కరించారు. ఈ వ్యాక్సిన్​ను దిగ్గజ ఔషధ తయారీ సంస్థ సీరమ్​ తయారు చేసింది.

న్యూమెసిల్ టీకా... న్యూమెనియా, మెనింజిటిస్, సెప్సిస్ నిరోధానికి ఉపయోగపడుతుంది. అందుబాటు ధరలోనే దీన్ని విక్రయిస్తామని సంస్థ తెలిపింది. బిల్​ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో దీన్ని సీరమ్​ రూపొందించింది.

ఇదీ చదవండి:ఈక్విటీ మార్కెట్​లో ఈ ఏడాది పట్టిందల్లా డబ్బే!

ABOUT THE AUTHOR

...view details