కరోనా భయాలతో స్టాక్మార్కెట్లు పతనమవుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వేర్వేరు మార్కెట్ల ట్రేడింగ్ సమయాల్ని సవరించింది. మదుపరుల్లో భయాందోళనలు పోగొట్టేందుకు ఈ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించినట్లు పేర్కొంది కేంద్ర బ్యాంక్. ఇకపై ట్రేడింగ్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని మదుపరులకు సూచించింది. అన్నింటికీ సమయం ఉదయం 10 నుంచి 2 గంటల వరకు కేటాయించింది.
మార్కెట్ల ట్రేడింగ్ వేళల్లో మార్పు-కొత్త సమయాలివే - ట్రేడింగ్ సమయం తగ్గింపు
కరోనా సంక్షోభంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు నమోదుచేస్తున్న వేళ ఆర్బీఐ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. మదుపరుల భద్రతే లక్ష్యంగా ట్రేడింగ్ సమయాలను సవరించింది.
మార్కెట్ల ట్రేడింగ్ సమయాల్ని సవరించిన ఆర్బీఐ!
వేర్వేరు మార్కెట్లలో సవరించిన ట్రేడింగ్ సమయాలివే..