తెలంగాణ

telangana

By

Published : Apr 8, 2021, 8:31 PM IST

ETV Bharat / business

జియో యూజర్లకు అదిరిపోయే 'ఐపీఎల్ ఆఫర్లు'

ఐపీఎల్​ కోసం జియో ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ యూజర్లకు అదనపు డేటా అందించనున్నట్లు తెలిపింది. ఓ ప్లాన్​లో భాగంగా హాట్​స్టార్ సబ్​స్క్రిప్షన్​ను ఉచితంగా అందిస్తోంది.

jio ipl offer
జియో ఐపీఎల్ ఆఫర్

ఐపీఎల్ సీజన్​కు ముందు రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ప్రీపెయిడ్ యూజర్ల కోసం నాలుగు ప్లాన్​లను తీసుకొచ్చింది. ఇందులో ఒక ప్లాన్​తో.. డిస్నీ ప్లస్ హాట్​స్టార్ ఏడాది సబ్​స్క్రిప్షన్ సైతం లభించనుంది.

మొదటి ప్లాన్

ధర రూ. 401
వ్యాలిడిటీ 28 రోజులు అన్​లిమిటెడ్ కాల్స్
డేటా రోజుకు 3 జీబీ
అదనపు డేటా 6 జీబీ

రెండో ప్లాన్

ధర రూ. 598
వ్యాలిడిటీ 56 రోజుల అన్​లిమిటెడ్ కాల్స్
డేటా రోజుకు 2 జీబీ

మూడో ప్లాన్

ధర రూ. 777
వ్యాలిడిటీ 84 రోజులు
డేటా రోజుకు 1.5 జీబీ
అదనపు డేటా 5 జీబీ

డిస్నీ ప్లస్ హాట్​స్టార్ ప్లాన్

ధర రూ. 2,599
వ్యాలిడిటీ 365 రోజులు
డేటా రోజుకు 2 జీబీ
అదనపు డేటా 10 జీబీ

ఈ ఆఫర్లతో పాటు, జియోఫోన్ యూజర్ల కోసం 'జియో క్రికెట్' అనే యాప్​ను సైతం సంస్థ అందుబాటులోకి తెచ్చింది. జియో ఫోన్ వినియోగదారులు ఈ యాప్ ద్వారా క్రికెట్ స్కోర్లు తెలుసుకోవచ్చు. ఐపీఎల్​ క్విజ్​లలో పాల్గొని బహుమతులు గెలుచుకోవచ్చు.

ఇదీ చదవండి:రియల్​మీ నుంచి ఒకేసారి మూడు బడ్జెట్ ఫోన్లు

ABOUT THE AUTHOR

...view details