తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కేసీఆర్​ను కలిసిన తెరాస కొత్త ఎంపీలు - kcr

గులాబీ పార్టీ నుంచి లోక్​సభకు నూతనంగా ఎన్నికైన తొమ్మిది మంది ఎంపీలు తెరాస అధినేత  కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రిని  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.

కేసీఆర్​ను కలిసిన తెరాస కొత్త ఎంపీలు

By

Published : May 24, 2019, 6:08 PM IST

తెరాస తరఫున గెలిచిన నూతన ఎంపీలు, నేతలుముఖ్యమంత్రి కేసీఆర్​నుకలిశారు. గురువారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెరాస నుంచి 9మంది ఎంపీలు గెలుపొందారు. గెలిచిన ఎంపీలు, మంత్రులు, పార్టీ నేతలు కేసీఆర్​ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని సీఎం అభినందించారు. కార్యక్రమంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​, మాజీ మంత్రి హరీశ్​రావు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.

కేసీఆర్​ను కలిసిన తెరాస కొత్త ఎంపీలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details