తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు... - జగన్ జట్టు

ప్రమాణ స్వీకారం చేసిన ఏపీ మంత్రులకు.. ముఖ్యమంత్రి జగన్​ శాఖలను కేటాయించారు. కీలకమైన హోంశాఖ బాధ్యతను సుచరితకు అప్పగించారు. పుష్ప శ్రీవాణి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, నారయణస్వామి, అంజాద్ భాషాకు డిప్యూటీ సీఎం పదవులతో పాటు.. ప్రాధాన్యమైన శాఖలు కేటాయించారు.

ap_ministries-portfolios

By

Published : Jun 8, 2019, 5:16 PM IST

పేరు శాఖ నియోజకవర్గం జిల్లా
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీ రాజ్, గనులు పుంగనూరు చిత్తూరు
మేకపాటి గౌతమ్ రెడ్డి ఐటీ ,పరిశ్రమలు, వాణిజ్యం ఆత్మకూరు నెల్లూరు
బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ ఒంగోలు ప్రకాశం
బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్థికశాఖ, శాసనభ వ్యవహరాలు డోన్ కర్నూలు
ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ ఎర్రగొండపాలెం ప్రకాశం
బొత్స సత్యనారాయణ పురపాలక, పట్టణాభివృద్ధి చీపురుపల్లి విజయనగరం
ధర్మాన కృష్ణదాస్ రహదారులు, భవనాలు నరసన్నపేట శ్రీకాకుళం
పిల్లి సుభాష్ చంద్రబోస్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అండ్ స్టాంప్స్‌ ఎమ్మెల్సీ తూర్పుగోదావరి
ఆళ్ల నాని వైద్యం,ఆరోగ్యం, కుటుబం సంక్షేమం ఏలూరు పశ్చిమ గోదావరి
అవంతి శ్రీనివాస్ పర్యాటక, యువజన సంక్షేమ శాఖ భీమిలి విశాఖపట్నం
చెరుకువాడ రఘునాథరాజు గృహ నిర్మాణ శాఖ ఆచంట పశ్చిమ గోదావరి
కురసాల కన్నబాబు వ్యవసాయం, సహకార కాకినాడ రూరల్ తూర్పుగోదావరి
కొడాలి నాని పౌరసరఫరాలు గుడివాడ కృష్ణా
పుష్ప శ్రీవాణి గిరిజన సంక్షేమశాఖ కురుపాం విజయనగరం
తానేటి వనిత మహిళా సంక్షేమం కొవ్వూరు పశ్చిమ గోదావరి
పినిపే విశ్వరూప్ సాంఘిక సంక్షేమశాఖ అమలాపురం తూర్పుగోదావరి
అంజద్ బాషా మైనార్టీ సంక్షేమశాఖ కడప కడప
వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయశాఖ విజయవాడ వెస్ట్ కృష్ణా
పేర్ని నాని రవాణా, సమాచారశాఖ మచిలీపట్నం కృష్ణా
మేకతోటి సుచరిత హోంశాఖ ప్రత్తిపాడు గుంటూరు
మోపిదేవి వెంకటరమణ మత్స్య, మార్కెటింగ్, పశుసంవర్ధకశాఖ రేపల్లె గుంటూరు
నారాయణస్వామి ఎక్సైజ్, వాణిజ్య పన్నులు గంగాధర నెల్లూరు చిత్తూరు
గుమ్మన జయరాం కార్మిక, ఉపాధి కల్పన ఆలూర్ కర్నూలు
శంకర్ నారాయణ బీసీ సంక్షేమం పెనుగొండ అనంతపురం
అనిల్ కుమార్ యాదవ్ సాగునీటి పారుదల నెల్లూరు సిటీ నెల్లూరు

ABOUT THE AUTHOR

...view details