"త్వరలో హరిత పార్కులు" - పార్కులు
జీహెచ్ఎంసీ పరిధిలోని ఖాళీస్థలాలను ఉద్యానవనాలు మారనున్నాయి. 25కు పైగా మేజర్ పార్కుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు కమిషనర్ దానకిశోర్ వెల్లడించారు. హరితహారం పార్కుల పేరిట నిర్మాణాలు జరగనున్నాయి.
అధికారులతో దానకిశోర్